రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్పట్.. పటార్.. అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?
రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!
ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు, బిందువులను చూడవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good