మే 'నరకాలు'

ఈ కథలెందుకు రాసానంటే...

మన సంస్కృతీ సంప్రదాయాలు మహోన్నతమైనవని చెప్పుకుంటున్నా, రాటుదేలిన అంధ విశ్వాసాలు, మేరికాల మహమ్మారి, కుల వ్యవస్థ ఉన్నంతకాలం మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని నేను భావిస్తున్నాను.

ఒకప్పుడు ప్రపంచానికి నాగరికత నేర్పి, విశేష విజ్ఞానాన్ని అందించిన ఈ దేశంలో ఈనాడు, మనం ఈ నేల మీద ఉంటూ, ఏ ఒక్క రంగంలోను, నిర్ధుష్టమైన అభివృద్ధిని సాధించలేకపోతున్నాము. అందుకు ప్రధాన కారణం బలహీనమైన మన జన్యువులే అని నేను నమ్ముతున్నాను. సమాజంలో జన్యు అవగాహన పెరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను....

పేజీలు : 116

Write a review

Note: HTML is not translated!
Bad           Good