ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పనిసరిగా అలవరచుకొనదగిన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక ధృఢత్వము, బాహ్యాంభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సమతా భావముల వంటి సద్గుణములు పెంపొందించు కొనుటకుపయుక్తమైన, ఆదర్శ విద్యార్థి, ఉత్తమ గురువు, యోగాసనములు, ప్రాణాయామము, శీలము, నైతిక విలువల వంటి వ్యాసములు ఆణిముత్యములు. ప్రతి విద్యార్థియు ఈ పుస్తకము చదివి ఆ ఆణిముత్యముల విలువను పొందురుగాక.

పేజీలు : 161

Write a review

Note: HTML is not translated!
Bad           Good