Study Tips for Student's Success ఈ రోజులలో వ్యకి సాధించిన ఎన్నో అకాడమిక విజయాల మీద స్టూడెంట్ సక్సెస్ ఆధారపడి వుంటుంది. చదువులో ముందుకు పోవడానికి మీరు ఇంటెలిజెంట్ లేక బ్రిలియంట్ కానవసరం లేదు. కాని ఎవరైతే వాళ్ళ సమయాని, చదివే విధానాన్ని మానేజ్ చేయగలరో వారే విజయం సాధించ గలరు.
నిజానికి సామాన్యమైన లేక బిలో యావరేజ్ విద్యార్ధి కూడా ఇందులో పొందుపరచిన సైంటిఫిక్ పద్దతుల ప్రకారం చదివితే ఆశించిన విజయాలను సాధించ గలరు. Sucessful student కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన పద్దతులు మీకు గొప్ప విజయాలు సాధించడానికి మిమ్మల్ని కూడా సెక్సుస్స్ ఫుల్ స్టూడెంట్స్ గా మార్చ గలవు. సమయాన్ని ఎలా సదివనియోగం చేసుకోవాలి. ఆకర్షణలను ఎలా నియంత్రించుకోవాలి. వేగంగా ఎలా చదవాలి , జ్ఞాపక శక్తి ఎలా పొంచుకోవాలి , ఒత్తిడిని ఎలా అధికమించాలి లాంటి ఎన్నో simple & time Tested మెలుకువలు చిన్న చిన్న అధ్యాయాలుగా, తేలికగా అర్ధం అయి అనుసరించ దాగిన విధంగా పొందుపరచబడ్డాయి

Write a review

Note: HTML is not translated!
Bad           Good