భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడూ ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. అయితే ప్రపంచంలోని సాహిత్వ గ్రందాలన్నింటిలోనూ  అతి బృహత్తరమైనది. వ్యసకృత సంస్కృత మహాభారతం, మహాభారతం మానవుడి జీవితాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకుని విశ్లేషించిన గ్రంధం. అందుకనే ఇప్పటి వరకూ వచ్చిన ఏ సాహిత్య గ్రంధం. నేఇ గ్రంధంమూ మహాభారతానికి సాటి రాదు.తానూ పాండవులతో సంధి చేసుకోనవలయునో లేక యుద్దానికి సిద్ద పది కురుక్షేత్ర మహా సంగ్రామానికి కారణ భూతుడు కావలెనా ? అని సందిగ్ధంలో ఉన్న సమయంలో కురు చక్రవర్తి దుతరాష్ట్రునికి , అతనికి ఒక విధముగా సవతి తమ్ముడైన విదురుడు బోధించిన నీతియె విదురనీతి అని ప్రసిద్ది చెందింది. విదురనీతి గురించి తెలుసుకోనబోయే ముందు విదురుని గురించి కొంత తెలుసుకుందాం.ఈ విదురనీతి మహాభారతంలో ఇదవదైన ఉద్యోగపర్వంలో ముఫై మూడవ అధ్యాయం నుంచి నలభై అధ్యాయం వరకు అంటే ఎనిమిది అధ్యాయాలలో విస్తరింప బడింది. ఈ ఎనిమిది అధ్యాయాలలోనూ ఒక మనుషుడు మనుష్యునిగా రాణించి ధర్మార్ధ కామ మోక్షలనే చతుర్విధ పురుషార్ధాల సాధన కోసం అనుసరించవలసిన నేటి విషయాలన్నీ సంపూర్తిగా వివరించబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good