వివిధ ప్రపంచ భాషలకి చెందిన అనేక కథల అనువాద సంపుటి ఇది. సాధారణంగా తెలుగు కథా రచయితలు ఆలోచించని ధోరణిలో ఆలోచించి రాసిన ఈ విదేశీ కథలు మనకి చాలా కొత్తగా ఉంటాయి.
పదాల ఇల్లు, రాబందు గుడ్డు, వింత భాష, ఆఖరి టెలిఫోన్‌, బ్రీఫ్‌ కేస్‌ లాంటి కథల్లోని ఇతివృత్తాలు తెలుగులో రావనే చెప్పాలి.  తన సరళమైన శైలితో మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం చేసిన ఈ వెరైటీ కథలు హాయిగా చదివిస్తాయి.  జర్మన్‌, ఇంగ్లీష్‌, బల్గేరియన్‌, ఐరిష్‌, అమెరికన్‌, జపనీస్‌ మొదలైన భాషల కథా సమాహారమే విదేశీ కథలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good