2008 డిసెంబర్ లో 'ఇండియన్ ఇన్స్టిట్యూట్అఫ్ సైన్సు' శత వార్షికోత్సవ సంబరాలు జరుపుకునది. రజతోత్సవ సంవత్సరం (1933)లో మొట్ట మొదటి భారతీయ సంచాలకులుగా దిన్ని సరధ్యభాద్యతలు స్వికరిచిన ఘనత ప్రపంచ ప్రక్యత శాస్త్రవేత్త సి.వి.రమణకి దక్కింది. భారతావని సమస్యలన్నిటికీ సైన్సు ఏకైక పరిష్కరామన్న ఆరు దశాబ్దాల నాటి అయన నినాదం ఈ రోజున మూగాబోయినడి. అలనాటి జగదీశ్ చంద్రబోస్, మేఘనాద్ సాహ, సి.వి.రామన్, శ్రీనివాస రామానుజన్ ప్రబృతుల స్ధాయిలో స్వాతంత్ర్య అనంతరం పరిసోధాలు ఎక్కడున్నాయో మనమందరం ఆలోచించాలి.
'ఇంతకూ ముందు మేము ప్రచురించిన 'వేధించే ప్రశ్నలు - సైన్సు సమాధానాలు' గ్రంధాన్ని ఎంతో మంది పటాకులు మనసారా ప్రోత్సహించారు. సైన్సు అభిమానులైన మీ అందరికి కృతజ్ఞతాభివందనలతో ఈ రెండవ సంపుటం 'వెంటాడే ప్రశ్నలు - సైన్సు సమాధానాలు'ను అందిస్తున్నాం. మీ అందరి ఉత్సాహ ప్రోత్సాహాల బలిమితో ఈప్రాధమికంగా ఇందుకు సహకరించే  సాహసాన్ని చేసుకున్నాం, ప్రాధమికంగా ఇందుకు సహకరించి, ప్రామాణికంగా పాపులర్ సైన్సు గ్రంధాలకు రూపురేఖలు దిద్దుతున్న శ్రివాసవ్య గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
'గతంలో మాదిరిగానే ఈ రెండవ సంపుట మీద మీ వ్యాఖ్యలు,  సలహాలతో పాటు మీ మీ సైన్సు సందేహాలు / ప్రశ్నలను పంపించి సహకరించా ప్రార్దన.

Write a review

Note: HTML is not translated!
Bad           Good