రామిరెడ్డి కథల్లో విస్తృత వైవిధ్యముంది. ఏ అంశాన్ని తీసుకున్నా ఇంతకుముందు ఎవరూ స్పృశించని కొత్త కోణాన్ని తన కథల ద్వారా వెలికి తీయడంలో రచయిత చూపిన నేర్పు ప్రసంశనీయం. మంచి రీడబిలిటీ ఈ కథల ప్రత్యేకత. కవులు కథలు రాస్తే కవిత్వాన్నంతా వచనంలో గుమ్మరిస్తారని ఒక ఫిర్యాదు. కాని, ఎమ్వీ రామిరెడ్డి దీనికి మినహాయింపు. - కె.పి.అశోక్‌ కుమార్‌

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good