బాలబాలికలకు కథలు వినడమన్నా, చదవడమన్నా చాలాఇష్టం. వాళ్ళకోసమే నేనీ కథలు రాసాను. అయితే ఈ కథలు 4, 5 వాక్యాల్లోనే పూర్తవుతాయి. పిల్లలు ఎక్కువ సమయం ఒకే కథకు కేటాయిస్తే విసుగు, చదవాలనే ఆసక్తి లేకపోవడం  మొదలైనవి కలగవచ్చు. అందుకే చిన్న చ్ని కథలు చాలా ఉపయోగకరంగా ఉండగలవని నేనీ ప్రయత్నం చేసాను.

ఈ కథలు పదేళ్ళలోపు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. పిల్లలు వీటిని చదివి ప్రయోజనం పొందాలని నా అభిలాష. - రచయిత

Pages : 50

Write a review

Note: HTML is not translated!
Bad           Good