ప్రియమైనవారి ప్రశంసలు

పొందవలనన్న కాంక్ష

నీలో బలంగా ఉన్న యెడల

బహుమతిగా ఎంతో ప్రేమతో

వేయి రకముల పూలనివ్వు

వంద రకముల ఫలములనివ్వు

మూడు రాల ముత్యాల హారాలివ్వు

రెండు ఎకరాల పచ్చటి పొలమునివ్వు

కాదు...ఒకే ఒక్కటి చాలంటివా

ఈ 'వెన్నెలముద్దల్ని' ముద్దుగా ఇవ్వు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good