Product Compare (0)
Sort By:
Show:

Raavana Vaahanam

''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన..

Rs.100.00

Toli Telugu Sasanam

తెలుగు అక్షరానికి తొలి వెలుగు. తెలుగు భాష పరిణామ వికాసానికి తొలి అడుగు. తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసనభాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, చారిత్రకంగా, సాహిత్యపరంగా 'ప్రాచీన హోదా'ను అందించిన కీలక ఆధారం. కడపజిల్లా కలమళ్ళ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ..

Rs.60.00

Errachandanam Darilo..

రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం అడవులపై దండయాత్ర జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్యకాండ ? 'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త దినపత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళకూలీని మధ్యలో మోకాళ్ళపైన కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు నిల్చున్న ఫోటో వార్త... అడవిలో ఎర్రచందనం వుంటున్..

Rs.50.00

Paapagni Kathalu

''ఇవి ఈ కాలం సీమకథలు. ఇవి సమకాలీన రాజకీయ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. ఈ కథల్లో ఏ కథను విడిగా చదివినా అది కొన్ని రోజులు మనల్ని వెంటాడుతుంది. ఇందులోని నిరసన స్వరం, బాధ మనల్ని ఆలోచింపజేస్తాయి.'' - కేతు విశ్వనాథ రెడ్డి ''నిన్నటి, నేటి, రేపటి రాయలసీమ ఎలా ఉన్నది?  ఎలా ఉ..

Rs.110.00