శతాబ్దాలు గడుస్తున్న, కొన్ని సాహిత్య సుమాలు పసివాడవు పైగా నిత్యనూతనంగా - నవపరిమల భరితంగా విరజిల్లుతుంటాయి అలాంటి నవనవోనేమ్ష కుసుమదళాలే ఈ వేమన పద్యాలు
సాహిత్యం అనేది కాలానికి నిలబడాలి |కాలం ఆనే కొలబద్దతో కొలచి చూస్తే సార్వకాలీన స్థితి  కలిగి వుండాలి అది ప్రజల నాల్కలపై  నిరంతరం నర్తించ గలగాలి| ఆపుడే  అది విశ్వసాహితి వినీలాకాశంలో ద్రువతరగా వెలుగొందగలదు

Write a review

Note: HTML is not translated!
Bad           Good