1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున చేసిన 'వేమన్ ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంథం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్ళపల్లికి రాసిన విలువైన జాబులు ఈ సంకలనంలో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీటవేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు. బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good