వేజిటబుల్ ఇడ్లి, అలచంద వడ, సేమ్యా పకోడీ, కొత్తిమీర పరోటాలు, కాలీప్లవర్ వేపుడు, దోస , కొబ్బరి పెరుగు పచ్చడి, మినప అప్పడాలు, గుమ్మడి పండ్లు జామ్ , అబ్బ !నోరూరుతుంది. కదూ ! ఇట్లాంటి రుచికరమైన ఎన్నో వంటకాల్ని యంచక్క క్షణాల మీద చేసుకోవచ్చు . యద్దనపూడి సులోచనారాణి గారి 'వెజిటేరియన్ వంటల పుస్తకం, ఒకటి దగ్గరుంటే చాలు. చవులూరించే కథలూరించే వంటకాల గురించి చెబుతున్నారు.
ఐస్ క్రీమ్స్ , షరబత్తులు , వంటి వాటిని తయారు చేసుకోవతమేట్లాగో నేర్పుతుంది. ఈ పుస్తకం. ఇది వివిధ సందర్భాలలో బహుమతి గానూ ఇవ్వదగినది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good