కాలమిస్ట్‌గా '2011' వీరాజీ గారి గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌. ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలు, పల్లకి వీక్లీలలో నిరాఘాటంగా ముప్ఫయి సంవత్సరాలు కొనసాగిన వీరాజీ గారి 'సామాన్యుని సణుగుడు'' ఆ రంగంలో ఒక ట్రెండ్‌ సెటర్‌ అన్నారు పెద్దలు. ఆంధ్రభూమి డైలీలో 1990 ల నుంచీ, నేటికీ కొనసాగుతున్న ప్రత్యేక ఫక్కీ కాలమ్‌ - ''వీరాజీయం''. ఇప్పుడు ఆయన మెమోయిర్స్‌-'స్మృతిలయలు' - ఆంధ్రభూమి - ఆదివారం సంచికలో ధారావాహికగా కొనసాగుతోంది.

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good