మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు

హితముగూర్పవలయు నెల్లరకును

హితము గూర్పలేని మతము మానగవలె

కాళికాంబ !హంస! కాళికాంబ!

ఏ మతమైనా ప్రజలకు హితం అంటే మంచిని నేర్పాలి. మంచిని సంపాదించి పెట్టాలి. అంతేతప్ప అది మనిషికి మత్తు కలిగించేదిగా ఉండకూడదు. ఏ మతమైనా సమాజానికి మంచిని సమకూర్చేది కాకపోతే దానిని వదిలేయాలి. మతం మనుషుల్ని కలపాలి. కలిసి ఉన్న మనుషుల్ని విడగొట్టరాదు. మతం మనుషులమధ్య ఉండే అడ్డుగోడల్ని పగులగొట్టాలి. మనుషులమధ్య స్నేహం పెంచాలి. ద్వేషం పెంచరాదు. మతం మానవుల మధ్య సామరస్యం కలిగించాలి. ఇవి చేయలేనప్పుడు మతం అక్కరలేదు అని వీరబ్రహ్మంగారి అభిప్రాయం. నిజానికి మతం భావవాద సంస్థ....

పేజీలు : 134

Write a review

Note: HTML is not translated!
Bad           Good