హైదరాబాదు రాష్ట్రం పుట్టు పూర్వోత్తరాలు, భౌగోళిక పరిస్థితులు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు - సాంఘిక - సాంస్కృతిక ఉద్యమంగా ప్రారంభమై సాయుధ సమరంగా మారడానికి గల కారణాలు - వివిధ దశలు - విభిన్న దృక్పథాలు, ఉద్యమ స్వరూపాలు, రాజకీయ పొందికలు, దేశభక్తుల త్యాగాలు, వీరుల ఆత్మ బలిదానాలు - ''అయ్య నీబాంచన్‌'' అంటూ అణిగిమణిగి వున్నోళ్ళే-అగ్గిరవ్వలై బందూకులు బట్టి పోరు సాగించడానికి గల కారణాలు - నిజాం నవాబు గద్దె కూలి హైదరాబాదు ప్రజలు విముక్తి పొందటానికి దారితీసిన పరిస్థితులు- తెలంగాణా సాయుధ పోరాటం సాధించిన విజయాలు - సంక్షిప్తంగా యువతరానికి తెలియజేయాలన్న సంకల్పమే ఈ 'వీర తెలంగాణా సాయుధ సమరం''.

- కందిమళ్ల ప్రతాపరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good