వీరోచిత తెలంగాణ విప్లవ గాథలు కొన్ని ఈ ప్రచురణలో వెలువడ్డాయి. ఆ మహత్తర పోరాటంలో వేల సంఖ్యలో సంభవించిన ఘటనలలో ఇవి కొద్ది సంఖ్యలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనవి మాత్రమే. ఐనా ఆ పోరాటం ఆరంభమై విజృంభించిన ప్రాంతాల్లో ప్రఖ్యాతి వహించిన పోరాట రూపాలు ఈ రచనల్లో వెల్లడైనాయి. ఇవి ఊహాజనితాలు గావు. విని వ్రాసిన చిత్రీకరణలు గావు. ఆయా సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు తమ అనుభవాను, జ్ఞాపకాలను ఆధారం చేసుకొని స్వయంగా వ్రాసినవే ఈ గాథలు.

Pages : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good