Rs.60.00
Out Of Stock
-
+
తన కష్టఫలము, కామందు ఆస్తీ అయిన పంటపొలం నుంచి పిట్టల్ని కొట్టే వడిసెల - పోలీసులను, రౌడీలను పారదోలే ఆయుధం అయింది.
ఇలాంటి కథను కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి ''వీర తెలంగాణా - నా అనుభవాలు, జ్ఞాపకాలు'' అన్న యీ పుస్తకంలో చెపుతున్నారు.