అరవయ్యవ వార్షికోత్సవ సందర్భంలో తెలంగాణా సాయుధ పోరాట చర్రితకు సంబంధించిన మరిన్ని చారిత్రిక కోణాలను ఆవిష్కరించాలన్న ప్రయత్నంలో తొలి అడుగు ఈ పుస్తకం. ఇందులో అనుభవాలు చెప్పిన 120 మంది సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారూ, వివిధ రూపాలలో సహకరించినవారూ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good