ప్రఖ్యాత శుభవాస్తు పుస్తక రచయిత కలం నుండి జాలువారిన మరొక ఆణిముత్తయమే ఈ ''వీధిపోట్లు - ఫలితములు''. ఈ పుస్తకములో వీధిపోట్ల గురించి సమగ్రంగా తెలుసుకొనవచ్చును. కనిపించే వీధిపోట్ల గురించి మన అందరకూ తెలిసినదే. అయితే కనిపించని వీధిపోట్లు కూడా ఉన్నాయి. అంటే మీరు నమ్మగలరా! అదృశ్య వీధిపోట్ల గురించి మీరు ఈ పుస్తకములో తెలుసుకోవచ్చును. వాస్తుపై మక్కువ ఎక్కువ గలవారు మరియు శాస్త్రము గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలవారు, వీధిపోట్ల వల్ల బాధపడుతున్నవారు, విజ్ఞులు, విద్యావంతులు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని తలచేవారు, ఈ పుస్తకము ద్వారా వాస్తుపై విజ్ఞానాన్ని పెంపొందించుకొని, సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good