కరెంటు తీగపై

వాలిన పక్షి జంట

ఇప్పుడు గాలిలో కూడ

విద్యుత్తు


ఈ చీర

చీరాలదే

ముతకగా ఉండొచ్చు కాని

అతుకుతుంది మనుషుల్ని


కడలి అలలు

కాళ్ళు కడుగుతూనే

కాళ్ళ క్రింది నుంచి

లాగేస్తుంది!

Pages : 45

Write a review

Note: HTML is not translated!
Bad           Good