Product Compare (0)
Sort By:
Show:

Prajala Manishi

జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..

Rs.70.00

Telanganam

తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాల్లో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీరగాథలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతేగాక ఏండ్లతరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నా..

Rs.200.00

Jailu Lopala Kathalu

''జైలు లోపల'' కథల్లో మొదటి కథ 'పరిగె'. తెలంగాణ పల్లెలో సామాన్యుని జీవితం ఎంత దీనంగా వుండేదో ఈ కథ చెప్తున్నది. వెట్టిచాకిరి చేసే కింది కులాల వాళ్ళకు వాళ్ళ పొట్ట పోసుకోవటానికి సమయముండేది కాదు. గ్రామంలోని దొరలకు, గ్రామాధికారులకు, దౌరాలకు వచ్చే ప్రభుత్వోద్యోగులకు జీతబత్తాలు లేకుండా పనులు చేయాలి. ఈ కథలో..

Rs.60.00