Rs.150.00
In Stock
-
+
కామశాస్త్ర గ్రంథాలలో వాత్స్యాన కామసూత్రాలదే అగ్రస్ధానం. కామ పురుషార్థ సాధనకు దీనిని మించిన ప్రామాణిక గ్రంథం మరొకటి లేదు. వాత్స్యాన మునివర్యులు రచించిన అత్యంత ప్రాచీనమైన (కీ.శ. మూడవ శతాబ్ధం) గ్రంథం ఇది.
ప్రాచీన కాలంలోనేకాక, ఆధునిక కాలంలో కూడా ప్రపంచంలోని లైంగిక శాస్త్రవేత్తలందరూ ప్రశంసించి, పరమ ప్రామాణికంగా పరిగణిస్తున్న గొప్ప కావ్యం ఇది. ప్రతి విషయమూ శాస్త్రీయ ధృక్పథంతో చర్చించబడినది.
తెలుగులో సమగ్రంగా సచిత్రంగా మేమందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మా ఆకాంక్ష!