ఆనాడు కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ప్రజలను, శతృరాజులను గందరగోళ పరచడానికి పాలకులు జ్యోతిష్యులనుపయోగించాలన్నాడు. ఇది యీనాడు విస్తృతంగా పాలకవర్గం అనుసరిస్తున్నది. ఈ కుట్రను ప్రగతి కాముకులు బట్టబయలు చేయాలి. జ్యోతిష్య మూలాలే పెద్ద అసంబద్ధ విషయాలని తెలియజేయాలి. అలాగే పరస్పర విరుద్ధ విషయాలు, అశాస్త్రీయ  అంశాలతో కూడిన వాస్తు శాస్త్రం కాదు. అది వట్టి మూఢనమ్మకం. జ్యోతిష్యం, వాస్తు వంటి మూఢనమ్మకాలు చదువులు లేనివారికంటే చదువుకున్నవారిలోనే ఎక్కువగా పెరుగుతున్నాయి. విద్యాధికుల్లో పెరుగుతున్న ఇలాంటి మూఢనమ్మకాలను వమ్ముచేయాలి.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good