Rs.150.00
In Stock
-
+
ఇటువంటి గృహ సహిత దుకాణ నిర్మాణాలకు ఇంజనీరింగ్ సహకరిస్తే వాస్తులోపం ఏర్పడవచ్చును. సున్నితమూ, కీలకమూ అయిన ఈ అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తూ, రెండిటినీ సమన్వయం చేస్తూ వీటితోపాటు మధ్యతరగతి వారు భరించ గలిగే బడ్జెట్లో ఇంటి నిర్మాణ ప్లాన్ రూపొందించడం అంటే నిపుణులకు కూడా కత్తిమీద సామువంటిదే! దాన్ని సుసాధ్యం చేసిన అనుభవజ్ఞులు ఈ పుస్తక రచయిత. మధ్యతరగతి వారికి ఈగ్రంథం ఒక వరప్రసాదం వంటింది.
ఈ ప్రధానాంశాలతో పాటు గృహ నిర్మాణ సామాగ్రి నిల్వచేసే విధానం, నిర్మాణ సమయంలో కలిగే సందేహాలకు సమాధానాలు, మార్కింగ్, ఎలివేషన్ జాగ్రత్తలు, వాస్తురీత్యా దుకాణాలకు, గృహాలకు ఏ దిశలో ఏవి వుండాలోల తెలియచెప్పే విధంగా సవివర ప్లాన్ చిత్రణ అదనం. ఇంత విలువైన పుస్తకం మీరు పొందకపోతే అమూల్యమైన సదవకాశాన్ని మిస్ అయినట్లే!