శ్రీమతి గోదావరి పరులేకర్, శ్రీ ఎస్. వి. పరులేకర్ ఆదర్శ ప్రజా సేవకులు, ఆదర్శ కమ్యూనిస్ట్ దంపతులు. తమ జీవితకాలమంతా ప్రజా సేవకే అంకితమయ్యారు. కడకు కామ్రేడ్ ఎస్. వి. పరులేకర్ 1965 లో జైలులో డిటెన్షన్ లో ఉండగానే మరణించి అమరుడయ్యారు. గోదావరి పరులేకర్ సదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగి 1996 అక్టోబర్ 10న కన్ను మూశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good