ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మహిళలు లేని పోరాటాలు ఊహించలేం. అయినా మహిళలను నాజూకు తనానికి ప్రతీకలుగానో దైవత్వానికి చిహ్నాలుగానో చిత్రించి చరిత్రలో వారి పాత్రను ప్రక్కకు పెట్టేయడం జరిగింది. జరుగుతున్నది. అందుకు కారణాలు విశ్లేషించారు టోనీక్లిఫ్‌ ఈ పుస్తకంలో. అసమానతలకు మూలాలు వెతికి అందుకు పరిష్కార మార్గాలు సూచించారు. ప్రతి ఉద్యమకారిణి, ప్రతి అభివృద్ధి కాముకులు చదవదగ్గ, చదవ వలసిన పుస్తకం. - కె.హేమలత, కార్యదర్శి, సిఐటియు

సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు పెట్టుబడిదారులకు ఉత్పత్తిలో అవసరమయ్యారు తప్ప హక్కుల దగ్గర మాత్రం గుర్తుకు రాలేదు. యూరపులో వివిధ దేశాల్లో మహిళలు ముఖ్యంగా శ్రామిక మహిళలు ప్రతీ ఒక్క హక్కు కోసం ఎలా పోరాడారో ఈ పుస్తకం వివరిస్తుంది. మనని ఉత్తేజ పరుస్తుంది. హక్కులు ఒకరిస్తే ఇంకొకరు పుచ్చుకునేవి కావని, అడుక్కుంటే హక్కులు రావని, అవి మనం పోరాడి సాధించుకోవాలని స్పష్టం చేసే ఈ పుస్తకం ప్రతీవారు తప్పక చదవాలి. - ఎం.వి.ఎస్‌.శర్మ, ఎమ్‌.ఎల్‌.సి.

Pages : 236

Write a review

Note: HTML is not translated!
Bad           Good