Rs.50.00
In Stock
-
+
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం లోనైనా ఏ వర్గాలు యజమాని వర్గాలుగా వున్నాయో, వాటి శ్రమ దోపిడీని నిలబెట్టే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో గుర్తించడమూ, దానికి తగిన రాజకీయ వార్యాచరణను ఎంచుకోవడమూ, దాని ద్వారా శ్రమ దోపిడీ నించి బైటపడే 'సమానత్వ సమాజం' కోసం ప్రయత్నించడమూ కార్మిక వర్గానికి సాధ్యం అవుతుంది.
పేజీలు :254