Itihasa Patralu Maro..
రావణుడు మహాపండితుడు. కంసుడికి చెల్లెలంటే ఎంతో ప్రేమ. వాలి మహా బలవంతుడు. కర్ణుడు సాటిలేని దాత. హిరణ్యకశిపుడికి కొడుకంటే ఎంతో ప్రేమ. అయినా వీళ్లంతా ప్రతినాయకులే అయ్యారు కాని, నాయకులు కాలేకపోయారు. ఎందుకలా జరిగింది. మనిషి స్వభావంలో మంచి, చెడులు రెండూ ఉంటాయి. అయినా కొందరిని పూర్తి చెడ్డవారిగా, మరికొందరి..
Rs.50.00