Rs.30.00
Out Of Stock
-
+
గత పాతికేళ్ళుగా మల్లాది వెంటక కృష్ణమూర్తి సేకరించిన అనేక రుచికర వంటకాల రెసిపీల సంకలనం ఇది. మీ అందమైన పిల్లలకి శ్రేష్ఠమైన పేర్ల పుస్తకాన్ని వెలువరించిన మల్లాది ఈ వంటల పుస్తకం కూడా అదే స్ధాయిలో వుంటుంది. తను పర్యటించిన ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సేకరించినవి, ఫైవ్‌స్టార్ ¬టల్ షెప్స్ సినిమా నటీనటులు, దర్శక నిర్మాతలు, రచయితలు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ చెప్పినవి ఇందులో చదవచ్చు.