Rs.35.00
In Stock
-
+
అందుకని ఈ సేకరణ ప్రారంభించాను. ఇవి కొన్ని పుస్తకాలలో పేపర్ ల లో వచ్చినవి. కొన్ని పెద్దలను అడిగి తెలుసుకొన్న గ్రహ వైద్యాలు.. మరికొన్ని నా అనుభంలో చేసి చూసినవి . ఇవి అన్నియు కలిపి ఒక పుస్తక రూపంలో వస్తే అందరికి ఉపయోగంగా ఉంటుందని అందుబాటులో ఉంటుందని నా ముఖ్య ఉదేశ్యము.