నేను ఎక్కువ చదువుకోలేక పోయిన , పుస్తకాలు మాత్రం చదువుతూ ఉంటాను.ఆ చదివేటప్పుడు నలుఉరికి ఉపయోగపడే ఏ విషయం అయిన బుక్కులో నోట్ చేయడం నాకు అలవాటు. ప్రతి పుస్తకం ప్రతి మనిషి చదవరు. చదివినా అవి గుర్తు పెట్టుకోవాలనే అలవాటు చాలా కొద్ది మందిలోనే కనిపిస్తుంది.
అందుకని ఈ సేకరణ ప్రారంభించాను. ఇవి కొన్ని పుస్తకాలలో పేపర్ ల లో వచ్చినవి. కొన్ని పెద్దలను అడిగి తెలుసుకొన్న గ్రహ వైద్యాలు.. మరికొన్ని నా అనుభంలో  చేసి చూసినవి . ఇవి అన్నియు కలిపి ఒక పుస్తక రూపంలో వస్తే అందరికి ఉపయోగంగా ఉంటుందని అందుబాటులో ఉంటుందని  నా ముఖ్య ఉదేశ్యము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good