శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. ఆదికావ్యమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళికే ఆదర్శంగా నిలిచిన, నిలుసస్తున్న ఈ కావ్యం భారతీయుల ప్రాథమిక సొత్తు కావటం గర్వకారణం....

పేజీలు : 296

Write a review

Note: HTML is not translated!
Bad           Good