వంశీకి నచ్చిన కథలు' మొదటి భాగం సక్సెస్‌ అయ్యింది. రెండో భాగం వెయ్యమని మిత్రులు చాలా ఎంకరేజ్‌  చేశారు. అయితే,

కొందరు రచయితల కథలు నాకు చాలా నచ్చాయి. అనుమతి కోరదామని ఎంత ప్రయత్నించినా వారి చిరునామాలు దొరకలేదు. వారి పేర్లు - శ్రీ ముంగర శంకర్రాజు, శ్రీ కంఠమూర్తి, శ్రీ ఉపాధ్యాయుల గౌరీశంకర్రావు.

ఈ తరం పాఠకులకి వారి కథల్ని పరిచయం చేద్దామన్న తాపత్రయంతో ఈ లిస్ట్‌లో ఆ కథల్ని చేర్చే ప్రయత్నం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ...వంశీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good