Product Compare (0)
Sort By:
Show:

Pillala Perla Pustak..

      పేరులోనే పెన్నిది సరైన అర్ధంతో సూటిగా - దీటుగా ఉండే పేర్లు పెట్టుకోవాలని మారుతున్న తరం అకాక్షిస్తోది కాలప్రవాహం లో కొన్ని పేర్లు పాతబడినట్లు - అరిగిపోయినట్లు అనిపించడం సహజం. ఒకసారి నామకరణం అంటూ జరిగాక , ఏ కొద్ది మందో పేర్లు మార్చుకుంటారు గాని ..

Rs.30.00

Pujalu Yenduku Cheya..

      పూజలు ఎందుకు చేయాలి ? ఇది చాల ఉదాత్తమైన , ఆసక్తి కరమైన ప్రశ్న అంటే కాదు ! జిజ్ఞాసువులకు అనంతంగా విషయ సారాన్ని లో -  లోతుల్నుంచి త్రవ్వి తీయిం చాగల ప్రన్న. ఆపారమైన జ్ఞాన సాగర మదనం చేయిం చే ప్రశ్న ఇ ది కూలం కల్షం గా చేర్చిం చాలంటే -పరమాత్మ ,భక్తీ భావం, జపం, ద్యాన..

Rs.40.00

Nityajeevitamlo Snan..

బాత్‌రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదర..

Rs.39.00

Hasya Darbhar

      నవ్వగలగడం అనేది భగవంతుడు మానవులకు మాత్రమే ఇచ్చిన వరం. నరుడు నవ్వును - జంతువులు నవ్వవు - అని ఓ కవి పద్యం కూడా చెప్పి వున్నాడు. స్పందన ఉన్నచోట ఉద్వేగం - ఉద్రేకం - వుత్సాహం ఇలాంటి వివిధ భావాలు పలికించ గలగడం మనుషులకు మాత్రమే సాధ్యం! కనుకనే ఉత్సాహం కలిగినపుడు - ఉల్లాసాన్ని కోరుకుంటాడు మనిషి. ఉల్లాస..

Rs.60.00

Brahmanula Intiperlu

      వేగయుగం ఇది. ఇరవై ఒకటవ శతాబ్దపు తోలిదశ (కం) .అయినప్పటికి వేల ఏళ్ళ చరిత్ర , పురాతన పౌరాణిక ప్రసస్తి కలిగిఉన్న విప్రవరేన్యుల గోత్రములు, శాఖలు ఓ వట వృక్షపు శాఖోపసాఖాల వాలే విస్తరించి వున్నాయి. వివాహది శుభకార్యాల నిమితం గోత్ర ప్రవరలు కావలసి వచ్చిన , తదితర కార్యక్రమాల నిమిత్తం ..

Rs.35.00