గ్లోరీ అమెరికా అందాల పోటీలలో ద్వితీయ స్థానం పొంపదిన అద్భుత సౌందర్యరాశి. సినిమా రంగంలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు పోషించింది. మోడల్‌గా చేసింది. ఎందరో మగవాళ్ళను ఆమె చుట్టూ త్రిప్పుకుంది. వారిలో బెన్‌ డెలానీతో ఎక్కువ కాలం సహజీవనం  చేసింది. ఆమె అతని జీవితంలో నుంచి నిష్క్రమించాక అతను నేర ప్రపంచంలో బాగా పెద్దవాడైపోయాడు. ఆ తరవాత చాలా కాలానికి 

పైలట్‌ గా చేసే హేరీ ఆమె జీవితంలో ప్రవేశించాడు. తాగి విమానం నడపడం వలన అతడు ఉద్యోగం నుంచి తొలగించబడతాడు. కానీ అతడు నడిపే విమానంలో తర్వాత రోజుల్లో వజ్రాలు పంపబడతాయని అప్పటికే అతనికి తెలుసు.

డబ్బు సులభంగా సంపాదించాలంటే ఆ వజ్రాలను దొంగలించాలని గ్లోరీతో ఆలోచన చేస్తాడు. గ్లోరీకి ముందు నచ్చకపోయినా హేరీ మీద ప్రేమతో దానికి ఒప్పుకుంటుంది. విమానం హైజాక్‌ చేయాలని దానికి ఆమె మాజీ ప్రియుడు బెన్‌ డెలాని సహాయం తీసుకోవాలని అతడు గ్లోరికి చెప్పి, గ్లోరీ ద్వారా బెన్‌ డెలానీ  సహాయంతో విమానాన్ని హైజాక్‌ చేసి, ఆ వజ్రాలను అపహరిస్తాడు. ఆ ప్రయత్నంలో బెస్‌ డెలానీ పంపిన ముగ్గురు మనుషులు చనిపోతారు. అయితే ముందు ప్రణాళిక ప్రకారం బెన్‌ డెలానికి ఆ వజ్రాలను అప్పగించాలి హేరీ. కానీ, చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన హేరీకి ఆ వజ్రాలపై ఆశపెరిగింది. ఆ వజ్రాలతో హేరీతో సహా అదృశ్యం అవుతాడు... ఆ తరువాత....

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good