వైకుంఠపాళి ` ఆధ్యాత్మిక వ్యాస సంపుటి

ఇందులో వైకుంఠపాఠి, రామాయణం ` ఆధునిక జీవనం, ధర్మరాజు ` యుధిష్ఠిరుడు, విరాటపర్వం ` వేదాంత దర్శనం, అర్జునుడే కాదుÑ అశ్వాలూ విన్నాయి!, ‘అహం’ పోయేవరకు అంపశయ్య తప్పదు, కరి ` మకరి ` శ్రీహరి, ‘నేను’ పోకుండా ‘తాను’ రాడు, అతడుంటే అన్నీ ఉన్నట్లే, కడుపులో కమలాక్షుడుంటే...?, భగవంతుని చిరునామా, మనస్సు మనకో వరం, నిత్యజీవితంలో వేదాంతం, ‘అతి’ వద్దు ` ‘అసలు’ ముద్దు, కీర్తనం ` ఆనందలహరి, ఒకే పద్యంలో విద్యా వ్యవస్థ, నాలుగు పద్యాల్లో నాలుగు పురుషార్థాలు, గాలి చేసిన గమ్మత్తు, రాజధర్మ ప్రతీక ` రాయల కావ్యం, కృష్ణ ధూర్జటి, మన పద్యం`మన వ్యక్తిత్వం, భాగవత పద్యం` పర్యావరణం, నడకలోనే పద్యం నడక, ఆర్షధర్మాల్లో అభ్యుదయ భావన, ధర్మో రక్షతి రక్షిత: అనే 25 ఆధ్యాత్మిక వ్యాసాలు ఉన్నాయి.

పేజీలు : 110

Write a review

Note: HTML is not translated!
Bad           Good