మనం నిత్యజీవితంలో అనేక వస్తువులను ఉపయోగిస్తుంటాము. వాటి ఉపయోగం తెలుసుగానీ, అవి ఏ పద్ధతిలో పని చేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఎవరు కనిపెట్టారు? అనే విషయాలు తెలియకపోవచ్చు.

అన్ని వస్తువుల గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది. కానీ చెప్పేవారుండకపోవచ్చు.

బాలజ్యోతిలో ధారవాహికంగా ప్రచురించబడిన ఈ పుస్తకం రేడియో మొదలుకొని రాకెట్‌ వరకు దాదాపు 50కి పైగా వస్తువులు ఎలా పనిచేస్తాయో చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో (సచిత్రంగా) తెలియచేస్తుంది.

పిన్నలకీ, పెద్దలకీ అందరికీ ఉపయోగపడే అతివిలువైన విజ్ఞాన గ్రంథమిది.

Pages : 125

Write a review

Note: HTML is not translated!
Bad           Good