Rs.200.00
In Stock
-
+
లోకమునందు శాస్త్రమునుచదివినవారికి చికిత్సలు తెలియకయు, చికిత్సలను చేయునట్టి విషయములను తెలిసినవారికి శాస్త్రము తెలియకయు నుండును. కావున శాస్త్రచికిత్సలు రెండును తెలిసినవారినే వైద్యులని చెప్పవలయు.
వైద్యుడు రోగియొక్క అష్టస్థానములను (అనగా నాడి, మూత్రము, మలము, నాలుక, మాట, స్పర్శము, నేత్రములు, ఆకారము) వీటిని పరీక్ష చేయవలయు.