ఒక రోజు మిత్రులతో మాట్లాడుతున్నపుడు బాల్యంలో ఎంతో ఆనందంగా గడిపిన కొన్ని జ్ఞాపకాలు పంచుకోవడం జరిగింది. ఆ నాటి స్మృతులు మరోమారు వేసుకుంటే ఎంతో సంతోషం కలిగంది. కానీ అదే సమయంలో నగరాలూ తప్ప పల్లె జీవితం ఎరుగని మ పిల్లలను తలుచుకుంటే కొంత బాధగ అనిపించింది."వడగళ్ళ వన'' కి అల బీజం పడింది. నా కథలను ప్రచురించి ప్రోత్సహించిన ఎడిటర్లకు, చదివి ఆదరంగా పలకరించిన అభిమాన పాఠకులకు ధన్యవాదాలు.