ఈ గ్రంథంలో 101 కన్నడ వచనాలను ఎంపిక చేసి తెలుగులో అనువదించడం జరిగింది. బెంగుళూరులో జరిగిన ఓ వర్కుషాపులో ఈ అనువాదాలు చేయబడ్డాయి. వచనాలలో ఉన్న సాహిత్యాంశాలమీద వెలుగు చూపాలనే ఉద్దేశంతో, ఆధునికాంధ్రకవియొకరిని కలుపుకొని ఈ అనువాద ప్రణాళికను రూపొందించడం జరిగింది. ప్రసిద్ధ వచనాకారులను తెలుగువాళ్ళకు పరిచయం చేయాలన్న ఉద్దేశమే ఈ అనువాద గ్రంథానికి మూల ప్రేరణ. ప్రముఖ కవులు శ్రీ కె.శివారెడ్డి మరియు శ్రీ బాలాజీగారలు ఈ వచనాలను తెలుగులోనికి అనువదించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good