విడివిడిగా ఒక్కొక్క మీడియాకు ఉద్దేశింపబడిన వార్తా రచనకు సంబంధించిన పాఠ్య గ్రంథాలు చాలానే ఉన్నాయి. అయితే మీడియాలో మూడు విభాగాలు - వార్తా పత్రిక, రేడియో, టెలివిజన్‌ కోసం చేసే వార్తా రచనలలోని సారుప్య, వైవిధ్యాలను తులనాత్మకంగా విశ్లేషించే పాఠ్య గ్రంథాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ వార్తా రచనలలోని వైవిధ్యాలకు సంబంధించిన నియమాలను ఆచరణలో నిత్యం ఎదురయ్యే అనుభవాల గురించి తెలుసుకోవడం అంటే రచనలోని మెళుకువలు నేర్చుకోవటంగా భావించాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good