Product Compare (0)
Sort By:
Show:

Harilaal Gandhi

హరిలాల్‌ గాంధీ హరిలాల్‌ గాంధీ మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల పెద్దకొడుకు. అతడి జీవితం గురించి మనకు తెలిసింది చాలా స్వల్పం. నిగూఢంగానూ, ఆకర్షణీయంగానూ ఉండే ఆ వ్యక్తిత్వం ఈ మధ్యకాలంలో ఎన్నో ఊహాగానాలకు కేంద్రబిందువయింది. ఈ పరిస్థితుల్లో హరిలాల్‌ గాంధీ జీవితంపైన చందులాల్‌ భాగుభాయి ద..

Rs.150.00

Satyamokkate Darsana..

టాగోర్‌ని జాతి ఒక కవివరుడిగా, గురుదేవుడిగా గుర్తుపెట్టుకుంటుంది.  గాంధీజీని ఒక కర్మవీరుడిగా, మహాత్ముడిగా అంగీకరించింది.  ఆ కవీంద్రునికీ, ఆ కర్మవీరుడికీ మధ్య ఒక ఉమ్మడి ధ్యేయానికీ, సౌభ్రాతృత్వానికీ సంబంధించిన మహమ్తర ఆధ్యాత్మికబంధం స్థిరపడింది.  వారు గొప్ప మిత్రులు.  ఒకరినొకరు దాదాప..

Rs.90.00

Matsuvo Basho Haiku ..

మత్సువొ బషో (1644-1694) జపాన్ సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్యకారుడు, కవి. జీవితమంతా తీవ్ర సౌందర్యోపాసకుడిగా జీవించాడు. తన జీవితకాలంలో ఐదుసార్లు జపానంతా పర్యటించాడు. ఆ పర్యటనల్లో తన అనుభవాల్నీ, అనుభూతినీ యాత్రావర్ణనలుగా రాసిపెట్టాడు. అలాగే అప్పుడప్పుడూ తన ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా క..

Rs.90.00