ప్రకాశం జిల్లా యర్రగొందపలెంలో 4 డిసెంబర్ 2011న పద్మశ్రీ ఘంటసాలగారి 89వ జయంత్యుత్సవ సభలో చైతన్య కళ స్రవంతిచే వ్యవస్ధాపక అధ్యక్షులు శ్రీ కంఠం నాగశ్రీ, రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి సంపత్, న్యాయవాది, గాయకులూ శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ అధ్యక్షులు చేదేల్ల నాగేశ్వరరావు, వాసవి క్లబ్ గవర్నర్ గొల్ల వెంకటసుబ్బారావు, ఎన్.టి.ఆర్. కళ పరిషత్ సభ్యులు పి.వెంకటేశ్వర్లు రచయిత, గాయకులూ, ఘంటసాల మధురగీతాల సంకలన కర్త నారాయణ డి.వి.వి.యస్.ను ఘనంగా సత్కరించి ''కళారత్న'' బిరుదు ప్రదానం చేసారు. మా నారాయణకు జరిగిన గౌరవ సత్కారానికి అభినందిస్తూ అయన మరెన్నో సంకలనాల ద్వారా ఇంకా ఎదగాలని అసిర్వదిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good