Product Compare (0)
Sort By:
Show:

Droha Vruksham

డా|| చంద్రశేఖరరావుగారి శిఖరాయమానమైన సృజన ఇది. ఇవరో అన్నట్లు, ''ఏ కాలానికి కాలం తనకు కావలసిన రచయితను, కవిని సృష్టించుకుంటుంది.'' ఈ మూడు దశాబ్దాల బహు సంకీర్ణ, సంక్షుభిత, సంక్లిష్ట సాంఘీక చరిత్రతో నిండిన కాలం చంద్రశేఖర రావును కన్నది. కాలం తనకు అప్పజెప్పిన పనిని అమోఘంగా నిర్వర్తించాడు. తెలుగు వచనానికి క..

Rs.100.00

Nalla Miriyam Chettu

ఈ నవల ఒక గొప్ప ఆత్మగానం. పరివేదనా పత్రం. స్ధలకాలాల చరిత్ర. దళితవర్గాల సంపద్వంతమైన ఆదిమ సంస్కృతి ప్రతిఫలనం. మాదిగ దండోరా నేపథ్యం నుంచి అది అల్లుకుంటున్న కాలంలో ఉన్న రాజకీయాల పరస్పర ఘర్షణల ఫలితాల దు:ఖతీవ్రతల నిలువుటద్దం. ఇది ఒక జాతి చరిత్ర. అనంత సౌందర్యంతో విరాజిల్లిన ఒక జాతి చరిత్..

Rs.75.00

Chitta Chivari Radio..

      కథ, అంటే ఓ పదో పదిహేనో పేజీల సరిపడా వాక్యాలు. పదాలే; అయితే ఆ పదాలు, వాక్యాలు, శక్తివంతమైన ఇమేజెస్ గా, ఫీలింగ్స్, భావనలుగా, ఒక ఎరుకలా మారిపోతాయి. కథలోని పదాలు, వాక్యాలు అన్ని కలిసి, ఒక సంక్లిష్టమైన జీవితాన్ని లేదా జీవితం లాంటి జీవితాన్ని మనకు చూపుతాయి. ఏ కాలానికా కాలం, ..

Rs.250.00