ఉత్తమ విద్యార్ధి అంటే ఎవరు ?
ప్రతి తల్లి దండ్రులు తమకు శక్తికి మించి డబ్బుని ఖర్చు చేసి పెద్ద బిల్డింగ్స్ వున్న ఎ సి. గదుల్లో చదివిస్తే ఉత్తమ విద్యార్ధి అవుతాడా ?
డబ్బును వెదజల్లి ఒక పిల్లవాడి వ్యక్తిత్వాన్ని మార్చగాలుగుతామా ?
తమ శక్తికి మించి డబ్బును ఖర్చు పెట్టినా పిల్లవాడు ఫస్ట్ రాంక్ తేచ్చుకోలేకపోతున్నాడే అని బాధ ఎక్కువ మంది తల్లి దండ్ర్ల్లో వునాది. చదువు నిమిత్తం పిల్లవాడిని చిన్నప్పటి నుంచి మోయలేని పుస్తకాల బరువుతో మూలుగుతూ చదువు పేరుతొ గాడిద మోత మౌయించడం బావ్యమా ?
అల్లరి పిల్లవాడు,మొండిఘట్టం అని పిలుస్తూ హోస్తేల్స్ లో చేర్పించడం వాళ్ళ మీరు అనుకుంటున్న ఉత్తమ విద్యార్ధి స్థాయికి చేరగాలడా ? అసలు ఉత్తమ విద్యార్ధి లక్షణాలు మీకు తెలుసా?
మోయలేని వరువు భాద్యతలను పిల్లవాడి పై మోపుతూ చదువులకై పెట్టుబడులు పెడుతూ, లక్షలు ఖరీదు చేసే చదువు ఫ్రీగా పొందాలనే అత్యాశతో తాము సాధించలేని టార్గెట్స్ తమ పిల్లల ద్వారా సాధించాలనే తపన విద్యార్ధిని నానాటికి వ్యక్తిగతంగా దిగాజారుస్తున్నామేగాని ఇంప్రుమేంట్ కానరావడం లేదు.
డాలర్ల వేట కోసం తల్లిదండ్రులు ఆశలను కమర్షియల్ మనస్థత్వం గల కొన్ని విద్య సంస్థలు విద్యార్ధికి 24 గంటలు నిర్భంద విద్య ప్రవేశ పెట్టడంలో అనేక మంది విద్యార్ధిని, విద్యార్ధులు ఆత్మహత్యకు  పాల్పడేలా వారి విధానాలు వున్నాయి. డబ్బుని సంపాదించడమే చదువు యొక్క ధ్యేయమా ?
విద్యార్ధి అల రౌండర్ గా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ రచన కొనసాగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good