Rs.100.00
In Stock
-
+
తెలుగు పాఠకులకు భారతీయేతర భాషల్లోని విశిష్టమైన కథల్ని అనువాదం ద్వారా పరిచయం చేయటం నాకెంతో సంతృప్తిని కలిగిస్తుంది.
సాహితీరంగంలోని ఒకరిద్దరు ఉద్దండులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అనువాదం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోన్ను ఆపవద్దని చెప్పటం ఈ "ఆఫ్రికన్ కథల" అనువాదం దిశగా నున్ను పురికొల్పింది.
ఇది పాఠకుల్ని అలరిస్తుందనీ, తెలుగు కథా రచయితల్లో స్ఫూర్తిని రగిలిస్తుందనీ ఆశిస్తున్నాను.