శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగమించినా అడవుల ఉనికి అవసరం. వాటి మనుగడ మానవాళికి ఊపిరి. అలాంటి అడవుల్ని ధ్వంసం చేసి సాధించేదేమి లేదు. అడవులంటే చెట్లు కాదు, గుట్టలు కాదు, కేవలం జంతువులు కాదు, కొందరు మానవుల సమూహం కాదు... సమస్త మానవాళి మనుగడకు అవసరమైన మూలధాతువు అడవి. దానిలో అంతర్భాగమైన నల్లమలని ధ్వంసం చేస్తామంటే సున్నిత మనస్కులైన కవులు, రచయితలు తీవ్రంగా స్పందిస్తారు. తను కూర్చున్న చెట్టును తానే నరుక్కోడం ఏమిటని ప్రశ్నిస్తారు. నిజానికి అడవి విధ్వంసం ఒక తరానికి మాత్రమే కాదు, రానున్న తరాల మనుగడకు తీవ్ర విఘాతం. కనుకనే కవుల ధర్మాగ్రహం కవిత్వమై వెల్లువెత్తింది. ఆ వెల్లువకు ప్రతిరూపం ఈ పుస్తకం. - గుడిపాటి

పేజీలు : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good