ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో వందలాది ఉర్దూ పదాలు వాడుకలో ఉన్నాయి. వాటి వ్యుత్పత్తి, అర్థం తెలుసుకోవడానికి తెలుగు లిపిలో కూర్చిన నిఘంటువు ఉర్దూ-తెలుగు నిఘంటువు. తెలుగు వర్ణక్రమాన్ని అనుసరించి లక్ష్మణ్‌రావ్‌ పతంగే గారు నిర్మించిన ఈ నిఘంటువు భాషా పరిశోధకులూ, పాత్రికేయులూ తెలుగు పాఠకులందరికీ ఉర్దూ భాషాభిమానులూ, జిజ్ఞాసువులూ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు వర్ణక్రమం పాటించిన తెలుగు లిపిలో ప్రచురితమయిన తొలి ఉర్దూ-తెలుగు నిఘంటువు ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good